అపరిచిత వ్యక్తులను పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
 మండలంలోని బషీరాబాద్ గ్రామంలో మంగళవారం గ్రామస్తులు ముగ్గురు  అపరిచిత వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. సర్పంచ్ సక్కారం అశోక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ నాగపూర్ లో ఆశ్రమం ఉంది,  చందాలు ఇవ్వండని  డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో ఎస్సీ కాలనీలో ఒకరి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఇంటి పక్కింట్లో ఉండే ముండ్ల రమేష్ వారిని పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సమక్షంలో అప్పగించారు. వారి వివరాలను తెలుసుకునేందుకు సర్పంచ్ అశోక్ ప్రయత్నించిన వారి వద్ద సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులకు  ముగ్గురు అపరిచిత వ్యక్తులను అప్పగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారి వివరాలు అడిగి తెలుసుకోవాలని, నుమానం కలిగితే గ్రామపంచాయతీకైనా, పోలీసులకైనా సమాచారం అందించాలన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 08:56):

uNY cbd gummy bears 100mg cbd | viralix cbd gummies 3rL review | cbd oil gummy bears costco 1XJ | low price cbd:thc gummies | cbd gummies EVq get you high | most effective cbd apple gummies | green otter cbd gummies mayim bialik 8Be | how to make your own dgi cbd gummies teaser pleaser | best rated cbd zsR gummies uk | vital life cbd gummies BFb | rnE 30mg cbd gummies 90 count | eagle hemp cbd zn1 gummies tinnitus reddit | healing nation cbd gummy 6HR | clinical wd2 cbd gummies mayim | cbd OBE gummy 10 mg | cbd IuE gummies monroe la | benefits ROO of using cbd gummies | cbd P0u gummies 125 mg | relieved big sale cbd gummies | anxiety cbd lCm dosage chart for gummies | official gummi cares cbd | where to buy cbd gummies in pa tBK | cbd gummies sales spring hill ILP fl | kangaroo cbd sugar 2m4 free gummies | cbd Imd gummies can they get you high | creating lmv better days cbd gummies | online shop sunnyvale cbd gummies | colorado cbd gummies stores wpr | what kind of UFr cbd gummies | where can N0f you buy cbd gummies for sleep | are bKO cbd gummies legal in idaho | free trial shaman cbd gummies | cbd gummies for joint jOV relief | are cbd gummies legal 8E6 | cbd morning gummy To4 squares | can cbd gummies help with tooth gI3 pain | cbd DIJ gummies for sleep ireland | cbd gummies with dOc melatonin reviews | justcbd store cbd gummies LkH | hemp bombs Cfx cbd gummies pure cbd vapors review | 7lc does cbd gummies affect blood pressure | botanical farms cbd gummies customer service 0qu phone number | cbd gummies K7Y big bottle | jolly cubes cbd OOK gummies | cbd vape cbd d9 gummies | IDG best lab tested cbd gummies | cbd pet gummies cbd vape | can i give iAk my 2 yr old gummies infused cbd | best prices gor 3fj cbd gummies | coupon WLO code for cbd gummies