సత్తుపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

నవతెలంగాణ: సత్తుపల్లి రూరల్
సత్తుపల్లి గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, సత్తుపల్లి ని జిల్లా చేయడం ఖాయం అని సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్ తేల్చి చెప్పారు. శనివారం స్థానిక ఆయన క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ ముఖ్య శ్రేణులు తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కొండూరు మాట్లాడుతూ మరో 50 రోజులలో జరగబోయే నియోజకవర్గ ఎన్నికలలో ప్రజల సనపూర్ణ మద్దతుతో, నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు అయిన సంభాని, తుమ్మల, పొంగులేటి, మువ్వా ఆశీస్సులతో ఈ ఎమ్మెల్యేని ఓడించి పాలేరు పంపించి, సత్తుపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. అధికార  బీఆర్ఎస్ పార్టీ గత తొమ్మిదిన్నర ఏళ్లుగా దోపిడీ తప్ప, రాష్ట్ర, ప్రజల అభివృద్ధి చేసింది మాత్రం  శూన్యం అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తాను చేపట్టిన పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ పాదయాత్రతోనే నియోజక వర్గ ప్రజల పైన, అభివృద్ధి పైన అధికార బిఆర్ఎస్ ప్రభుత్వానికి గత ఇన్నాళ్లుగా గుర్తుకు రాని సంక్షేమ పథకాలన్నీ గుర్తుకు వచ్చి ఓటమి భయంతో ఎన్నికలముందు హడావుడిగా,జోవోలు, మంజూరు పత్రాలు ప్రజలముందుకి తీసుకొచ్చి, ప్రజల్ని మోసం చేసే పనిలో వున్నారన్నారు. ఎనిమిది రోజులలో 140 కిలో మీటర్లు కొనసాగిన  ఈ మహా పాదయాత్ర పార్టీ పెద్దల, ప్రజల సంపూర్ణ మద్దతితో పాటు, అధికార పార్టీ గత పాలనలో ప్రజల పడ్డ కష్టాలు, నష్టాలు ఎన్నో తెలుసుకోగాలిగనన్నారు. పేదల కు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, పింఛన్లు, నిరుద్యోగ ల ఆత్మ హత్యల ఘోష, ప్రస్తుతం రైతులు కరెంట్ కోతలతో,నాగార్జున సాగర్ జలాలు విడదలు చేసి రైతంగాన్ని ఆదుకోక  పొతే ఆందోళన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిక లుతో జలాలు విడదలు చేయడం, గత మూడు నెలలు క్రితం, నియోజకవర్గానికి 1100 దళత బంధు యూనిట్లు మంజూరు చేసి కూడా పంపిణీ చేయకుండా అడ్డుకున్న దళిత వ్యతిరేకి సండ్ర వెంకట వీరయ్య అని ధ్వజ మెత్తారు. సింగరేణి బ్లాస్టింగ్ బాధితుల గోడు, గత ఎన్నికలు ముందు సత్తుపల్లి జిల్లాను చేస్తానన్న పెద్దలు,బి ఆర్ ఎస్ ప్రభుత్వం మారసిన, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  సత్తుపల్లి గడ్డపైన జెండా ఎగరవేయడం ఖాయం అధికారం చేపట్టిన 100 రోజులలో ఆరు గ్యారంటీ పథకాలు అములు తో పాటు, సింగరేణి నిధులు 100 కోట్ల తో భాధితులను ఆదుకుంటుందని, అలాగే సత్తుపల్లి ని జిల్లాను చేయడం కూడా ఖాయం అని కొండూరు ఆశా భావం వ్యక్తం చేస్తూ, ఎన్నికలు ముందు అభివృద్ధి, మరోసారి అధికారం కోసం అమలు చేయలేని మేనిపెస్టో లతో, ముందుకొచ్చే అధికార బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్దంగా లేరని,  తగిన బుద్ది చెప్పడం తప్పనిసరి అని కొండూరు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, మందపాటి ముత్తరెడ్డి , ఉడతనేని అప్పారావు, కొత్తూరు కోటేశ్వరరావు, మందపాటి రవీంద్రారెడ్డి, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి , మాజీ  జెడ్పిటిసి భాషా నాయక్ , గాదిరెడ్డి సుబ్బారెడ్డి   తదితర ఆ పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 19:06):

50mg cbd gummies reddit Pcr | cbd gummies for T08 hyper dogs | drops cbd online shop gummies | are cbd fBd gummies legal in italy | cannativarx cbd gummies genuine | cbd gummies gQC smoking cessation | most recommended cbd gummies m4c | can you get cbd gummies shipped hBC to you in ny | how long cbd 9nO gummies take | lipht cbd edibles gummies SAW review | power cbd Brd gummies reviews | dinner 3gG lady cbd gummies review | blue label Yew cbd gummies | cbd gummy bear brands Ib8 | cbd cbd cream gummy scam | 0c0 cbd gummies not pot | jolly cbd gummies to quit smoking shark WNf tank | condos most effective cbd gummies | cbd gummies iHM on plane from us to canada | Ny0 top selling cbd gummies | cbd blue raspberry bsI gummies | keoni cbd gummies tVo shark tank | did mayim bialik make cbd gummies ron | cbd gummy bears egf mn XDx | purekana cbd gummies TUv walmart | 3Mh can i take two cbd gummies | huuman cbd gummies for 8aJ sale | cbd gummies GjI for overactive bladder | iSm sunstate hemp cbd gummies review | where lTU to buy katie couric cbd gummies | can you make gummies with cbd oil 4kR | libert cbd official gummies | JSW do cbd gummies make you dizzy | CyQ just cbd gummies 250mg coa | can i make gummies TCz with cbd oil | cv sciences gummies synthetic cbd 4gC oil | best cbd isolate gummies for anxiety oAm | can you buy cbd rHA gummies in georgia | can you bring cbd gummies QYT to australia | monjour cbd gummies du7 review | green x cbd E8T gummies | cbd gummies for alcohol withdrawal 9g3 | good for sale cbd gummies | low cost Xg5 cbd gummies | sIr best receipe for cbd gummis | cbd gummies 9gC for sale walmart | mIT green apple cbd gummies reviews | do cbd 1Gh gummies cause heartburn | difference between VLj cbd and thc gummies | EQF healthy living cbd gummies