Skip to content
Search
Search
రాష్ట్రీయం
తెలంగాణ రౌండప్
జాతీయం
అంతర్జాతీయం
జిల్లాలు
హైదరాబాద్
మహబూబ్ నగర్
నల్లగొండ
ఆదిలాబాద్
రంగారెడ్డి
కరీంనగర్
మెదక్
వరంగల్
ఖమ్మం
నిజామాబాద్
సినిమా
ఆటలు
సోపతి
కవర్ పేజీ
కథ
సీరియల్
కవర్ స్టోరీ
అంతరంగం
సండే ఫన్
మ్యూజిక్ లిటిలేచర్
చైల్డ్ హుడ్
ఎడిటోరియల్
సంపాదకీయం
నేటి వ్యాసం
రిపోర్టర్స్ డైరీ
ఫీచర్స్
దర్వాజ
దీపిక
వేదిక
మానవి
జోష్
బిజినెస్
ఈ-పేపర్
Home
Telangana Roundup
ఖాళీ అవుతున్న కారు
Nalgonda
Telangana Roundup
ఖాళీ అవుతున్న కారు
October 17, 2023
1:29 pm
నవతెలంగాణ- చిట్యాల:
కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారిలో తిరుగుడు జానకి రాములు (మాజీ సర్పంచ్), బట్టు సత్తయ్య, పుణ్యమూర్తి లింగయ్య, మన్నెం దుర్గయ్య, తిరుగుడు మల్లయ్య, తిరుగుడు శ్రీనివాస్, మన్నెం జితేందర్, బెల్లీ వీరయ్య, చింతకాయల నాగరాజు, తిరుగుడు చంద్రయ్య, నున్న సైదులు, బట్టు సైదులు, మండల పరమేష్, మేడబోయిన నరేష్, నల్లమద శ్రీనివాస్, మండల శివ, తిరుగుడు రంజిత్, తిరుగుడు నాగరాజు, మద్దెపూరి సోమయ్య, నల్లమద భద్రయ్య, నల్లమద బిక్షం, నల్లమద ఉపేందర్, తిరుగుడు గిరిధర్, తిరుగుడు శివ, ఏల్లబోయిన ఉమేష్, తిరుగుడు జగన్, మంగపండ్ల రమేష్, మంగపండ్ల కిరణ్, మంగపండ్ల శ్రీకాంత్, బట్టు కృష్ణా, తిరుగుడు రాజశేఖర్, తిరుగుడు భరత్, చింతకాయల ప్రవీణ్, చింతకాయల దయాకర్, సింగం చరణ్, నల్లమద ఉపేందర్, బెల్లీ నరేష్, బెల్లీ హరీష్, బెల్లీ విష్ణు, మన్నెం జ్ఞానేశ్వర్, మన్నెం నరేష్, మన్నెం సురేష్, మన్నెం మల్లికార్జున్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Related posts:
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
రేపటి నుండి అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం
రూరల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ..
సాధించుకున్న తెలంగాణలో న్యాయం లేదు..
ఓటమి భయంతోనే అధికార పార్టీ అసత్య ప్రచారాలు..
Post navigation
సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకి ఎంపిక
బీఆర్ఎస్ పార్టీకి పెద్దవూర మండల ఉపాధ్యక్షులు కొట్టే రమేష్ యాదవ్ రాజీనామా.