– బెల్ట్ షాపులపై తనిఖీలు
నవతెలంగాన- జమ్మికుంట:
జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఎక్సైజ్ సీఐ ఎం డి అక్బరోద్దీన్ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు బెల్ట్ షాప్ లు నడుప రాదన్నారు. ఒకవేళ నదిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలోసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.