మహంకాళీకి బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు

నవతెలంగాణ -హలియా 
మహంకాళి అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఆప్కాబ్ చైర్మన్ యాడవెల్లి విజయందర్ రెడ్డి హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీపేట గ్రామం లో శ్రీ దుర్గామాత అమ్మవారి శరన్నవరాత్రి  ఉత్సవాలలో భాగంగా శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలోనిర్వహించిన శ్రీ మహాలక్ష్మి మహంకాళి అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఆప్కాబ్ చైర్మన్  యాడవెల్లి విజయందర్ రెడ్డి. ఈ కార్యక్రమం లో హాలియా మున్సిపాలిటీ ఒకటవ వార్డ్ కౌన్సిలర్  నల్లబోతు వెంకటయ్య  కో ఆప్షన్ నెంబర్ చాపల సైదులు నాదెండ్ల వెంకటేశ్వర్లు హాలియా పట్టణ ప్రధాన కార్యదర్శి మర్రి మధు చిత్రం రవి మర్రి మహేష్ నల్లబోతు శంకర్  నారాయణాయ చారి శ్రీనివాస్ చారి నల్లబోతు బాలయ్య మాలధారణ లో వున్నా భవాని స్వాములు గ్రామ ప్రజలు మహిళలు యూవకులు చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు.