బోరబండ పిఎస్ పరిధి లో ఐదుగురు రౌడీ షీటర్ ను బైండోవర్ చేసిన పోలీసులు

నవ తెలంగాణ- జూబ్లీహిల్స్:
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు రౌడీషీటర్లు ఒక ట్రబుల్ మాంగారుని ( ప్రేమ్ రాజ్, జిలాని పాషా, అర్బాజ్ అలీ ఖాన్, సయ్యద్ నజీర్, మహమ్మద్ హర్షద్ ) రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా, ఈరోజు కలెక్టర్ ఆఫీస్ లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ బాలకృష్ణలు హాజరుపరచగా, వారందరికీ ఒక సంవత్సరం కాలానికి 50వేల రూపాయలు సొంత పూచకత్తుపై  బైండోవర్ చేయడం జరిగిందని బోరబండ సిఐ కామల్ల రవికుమార్ తెలియజేశారు.