నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శనివారం హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఎన్నీకల ప్రచారం చేపట్టనున్నారు. తోటపల్లి, గాంధీనగర్, మాలపల్లి, మడద, రాములపల్లి, పొట్లపల్లి , బంజెరుపల్లి, కుచనపల్లి, పందిల్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.