నవతెలంగాణ- ధర్మసాగర్ : బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నాయకులు కూనురు రాజు మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ కూనురు రాజు బీఆర్‌ఎస్ పార్టీలో గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, యం.ఎల్.సి కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. వారితోపాటు 2 వ వార్డు మెంబర్ ఎరుకొండ సాంబరాజు, చల్ల రాజీరెడ్డి గార్లను కండువా కప్పి ఆహ్వానించారు.