మండల కేంద్రంలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు యువకులు బీజేపీ మండల ఉపాధ్యక్షులు మామూళ్ల రవి యాదవ్ నేతృత్వంలో ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా వేసి పార్టీలోకి శుక్రవారం ఆహ్వానించారు. పార్టీ లో చేరినవారు నరేష్ గౌడ్, వెంకట్ గౌడ్, రమణ, రాజు, సతీష్, వినోద్ నాయక్, ఉరది నరేష్, మర్ల శివ, ప్రసాద్, తదితరులకు చేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మదారి రాజేశ్వర్, చింత ప్రవీణ్ రెడ్డి, దేదావత్ రమేష్ నాయక్, రాథోడ్ రాజశేఖర్, చౌహన్ అశోక్ నాయక్, శ్రావణ్ కుమార్, రాములు నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.