హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ మొఘల్ పురాలో హింద్ కల్చరల్ సొసైటీ ప్రెసిడెంట్ ఖీద్ నిర్వహించిన దసరా సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ, సయ్యద్ ఫియాజుద్దూన్, ఎమ్ ఎ సత్తార్, బీఅర్ఎస్ సీనియర్ నాయకురాలు వీరమణి, రుబీనా నాజ్, మీర్ ముజఫర్ అలీ అబేది, నుస్రత్ జహాన్, మౌజమ్ అన్వర్ పాల్గొని సందడి చేశారు. అనంతరం కమిటీ సభ్యులు సన్మానించారు.