పొట్లపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో మంగళవారం వి ఆర్ ఎస్ నాయకులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఇంటింటికి పంచుతూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, నాంపల్లి శంకర్, పాకాల శ్యాంసుందర్  గౌడ్, చుక్క శ్రీనివాస్, కల్లేపల్లి మల్లయ్య, బల్వోజు రాజయ్య, చెప్పాల మల్లయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.