కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి ప్రచారం

నవతెలంగాణ- జమ్మికుంట:
 జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సోనియా గాంధీ  ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ఇంటింటికి గడపగడపకు తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.ఈకార్యక్రమంలొ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న కాంగ్రెస్ నాయకులు సలీం పాష,  చిన్నింటి నాగేంద్ర, అరుకాల కార్తీక్, పందిళ్ళ శంకర్, పైతారి శ్రీకాంత్, దన్యాకుల మనోజ్ రెడ్డి, చిలువేరు రాజమౌళి,దొడ్డే నవీన్ తదితరులు పాల్గొన్నారు.