నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అనుముల మండలం హాలియా టౌన్ లో బుధవారం ఎంఏల్ఏ నోముల భగత్ కుమార్ మాతృమూర్తి నోముల లక్ష్మి, ఆయన సతీమణి నోముల భవాని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అన్ని వార్డుల్లో ప్రతి ఇంటికి చేరావేస్తున్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి భగత్ ను గెలిపించాలని కోరారు. ఈసందర్బంగా నోముల భగత్ సతీమణి ఒక హోటల్ లో భవాని కాఫీ కలుపుతూ అందరికి చాయ్ పంపిణి చేయడం విశేషం చోటు చేసుకుంది.