నగదు చెలామణి రెట్టింపు

Double the cash circulation–  పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై సర్వే
న్యూఢిల్లీ : 2016 నవంబర్‌ 7న మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేసింది. నల్లధనాన్ని వెలికితీసేందుకే ఈ చర్య తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత నగదు లావాదేవీలను తగ్గించడానికి యూపీఐ, ఇతర డిజిటల్‌ చెల్లింపుల పద్ధతులను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ గత ఏడు సంవత్సరాల్లో దేశంలో నగదు చలామణి రెట్టింపు అయింది. 2016 నవంబరులో రూ.17 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌లో అది రూ.33 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో 363 జిల్లాలకు చెందిన 44 వేల మంది అభిప్రాయాలను సేకరించి జరిపిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
మే నెలలో దేశంలో జరిగిన మొత్తం రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 78శాతానికి పైగా యూపీఐ ద్వారానే జరిగాయి. అయినప్పటికీ గత ఏడేండ్లలో ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో 76శాతం మంది కొంత మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించారు. పెద్ద మొత్తంతో కూడిన లావాదేవీలు ముఖ్యంగా ఆస్తుల కొనుగోళ్లకు నగదు చెల్లింపులే జరిగాయని సర్వే తెలిపింది. యూపీఐ ద్వారా రూ.17.6 లక్షల కోట్ల విలువైన 1,140 కోట్ల లావాదేవీలు జరిగినప్పటికీ సర్వేలో పాల్గొన్న 15శాతం మంది తాము 50శాతం వరకూ చెల్లింపులను నగదు రూపంలోనే చేశామని చెప్పారు. 18శాతం మంది 30శాతం-50శాతం నగదు చెల్లింపులు జరపగా, 15శాతం మంది 0-10శాతం వరకూ నగదు రూపంలో చెల్లించామని తెలిపారు.
వాహనాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల కొనుగోలుకు మినహా చాలా మంది తమ కుటుంబ అవసరాలకు నగదు చెల్లింపులే జరుపుతున్నారు. 26శాతం మంది భారతీయులు నిత్యావసరాల కొనుగోలుకు నగదు చెల్లింపుల పైనే ఆధారపడుతున్నారు. 11,189 మంది పౌరుల్లో కేవలం 15శాతం మంది మాత్రమే నగదు లావాదేవీలు జరపడం లేదు. గత సంవత్సర కాలంలో ఏడు శాతం మంది దీర్ఘకాలిక ఆస్తులతో పాటు బంగారం, వాహనాల కొనుగోలుకు నగదే చెల్లించారు

Spread the love
Latest updates news (2024-07-02 04:33):

LTT 20 mg cbd gummy bears dosing | OzP cbd gummies that help with pain | stop drinking cbd gummies 0wz | nupharma cbd low price gummies | can a person 6Eh over dose from cbd gummies | qgw cbd keep calm gummies | fyi for sale cbd gummies | YzB power cbd gummy bear | cbd official bolt gummies | best cbd gummies bOT for moms | kenia Y8M farms cbd gummies | will cbd XOh gummies show on drug test | cbd genuine arousal gummies | cbd gummy OXb bears free | healix cbd gummies for type 2 fmw diabetes | green otter cbd gummies bhj official website | cbd hybrid official gummies | well being cbd gummies to stop sj8 smoking | free cbd gummies sample 9tc free shipping | does rite aid sell MSq cbd gummies | essential cbd extract gummies h48 | jolly green oil cbd gummies review 6YX | diamond cbd gummy does it GgI get you high | do cbd UA8 gummies raise blood sugar | natures 12s only cbd gummies reddit | S8e healthy grocer cbd gummies | cbd gummies depression f8O anxiety | cbd gummies yUU flagstaff az | overdosing on cbd gummies qtW | low dose cbd gummies for sleep O2e | cbd gummies how nsW old to buy | how do zuW you make cbd gummies | cbd GPs gummies to help anxiety | big sale creekside cbd gummies | whoopi cbd low price gummies | 100mg gummies cbd most effective | cbd KaK sleep gummies australia | does walmart sell cbd gummies JMf | cbd gummies wayzata cbd cream | uk big sale gummies cbd | 25mg full spectrum cbd gummies Ejq | cbd gummies sold at circle rVk k | proper SLB storage of cbd gummies | DNF what are the strongest cbd gummies | pensacola cbd gummies most effective | cbd gummy bears from just cbd g3G | smilz cbd gummies owner 74P | Dr2 do cbd gummies constipate you | natures only cbd gummies 00d quit smoking | biogold cbd gummies p4a reviews