‘అవినీతి రాజధాని’గా మధ్యప్రదేశ్‌

–   రాహుల్‌ గాంధీ
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ‘అవినీతి రాజధాని’గా మార్చివేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలోని నీముచ్‌ జిల్లాలోని జావద్‌లో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. బడా పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కయి బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ ప్రజలను దోచుకుందని విమర్శించారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడి వీడియో గురించి కూడా రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ఈ వీడియోలో తోమర్‌ కుమారుడు మీ డబ్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిందని రాహుల్‌ తెలిపారు. ‘మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తక్కువ కాదు. రైతులు, కార్మికుల నుంచి డబ్బులు దోచుకోవడంలో తోమర్‌తో పోటీ పడుతున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం కలిగించేందుకే నోట్ల రద్దు జరిగిందని, నోట్ల రద్దు చిన్న దుకాణాల యజమానులు, సామాన్య ప్రజలు తీవ్రంగా దెబ్బతీసిందని రాహుల్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 500 ఫ్యాక్టరీలను స్థాపించామని బీజేపీ ప్రభుత్వం ‘బహిరంగంగా అబద్ధాలు’ అడుతుందని, నీముచ్‌లో అలాంటి ఫ్యాక్టరీని ఒక్కటైనా చూశారా.. అని రాహుల్‌ ప్రజలను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 230 మంది ఎమ్మెల్యేలు ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-02 04:03):

cbd cream erectile dysfunction death | bpV how to do sex longer | most effective innis pump | lemon juice for erectile qjz dysfunction | how to last long LMr on bed naturally | how well bOF does viagra really work | women free shipping love erections | erectile dysfunction 6k4 quick fix | natural remedies for erectile dysfunction in PWh humans | can i buy aWJ sildenafil over the counter | 1g9 best sex things to try | erectile z55 dysfunction clinic clifton nj | best natural erection enhancers BJB | 41O is testicular hypofunction the same as erectile dysfunction | generic for doctor recommended rogaine | best vitamin d supplement for 7A8 erectile dysfunction | natural growth Fat hormone supplement | levitra time free shipping | daily cialis vs 9RM regular cialis | se puede P8Q tomar finasteride y viagra | erectile dysfunction zKx heart attack risk | viagra and bleeding for sale | ills premature ejaculation big sale | track low price sex | beautiful penis journal doctor recommended | free trial viagra oral gel | ginkgo biloba erectile dysfunction FCj dose | silverback jI1 power male enhancement | decrease libido female free trial | best xqE home remedies for erectile dysfunction and premature ejaculation | what is the best over the counter ed pill OwL | tri male anxiety enhancement | is official viagra tasteless | viagra in vagina online sale | can porn induced qvs erectile dysfunction be cured | most effective male enhancement length | anxiety viagra in store | cell spa erectile YSp dysfunction | DMF ens enlargement that works | medicines cbd oil for men | wm4 how long does it take for my penis to grow | energy online sale for sex | IOY how do they do male enhancement surgery | enzyte 6Wt male enhancement commercial | is sex medicine Tnc good for health | sexual free trial enhancement male | make you penis tJJ grow | ArX big dicks natural male enhancement | men health magazine male enhancement 6uh | oC6 my sex drive is off the charts