ఎస్ పి ఆర్ పాఠశాలలో బాలల దినోత్సవం

నవతెలంగాణ-నకిరేకల్ : పట్టణంలోని ఎస్పీఆర్ పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కన్నయ్య గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటర్ సుందరి శివరామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.