అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

నవతెలంగాణ- నకిరేకల్: బాగుంది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం పేర్కొన్నారు. గురువారం స్థానిక పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో  నకిరేకల్ మండలం నర్సింహపురం గ్రామ సర్పంచ్ మాలె పవన్ రెడ్డి, వార్డు సభ్యులు ఆరల మారయ్య, శ్రావణ్, సంపత్, ఉపేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు మద్దిరెడ్డి సాయిరాం రెడ్డి, PACS మాజీ డైరెక్టర్ బాబు రెడ్డి సీనియర్ నాయకులు మల్లిఖార్జున్, సైదులు, అశోక్, జానయ్య, బషీర్, నాగరాజు, నరేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, నాగయ్య, అంజయ్య, కోటయ్య, ఉషయ్య, మహేష్, సురేష్ శ్రీకాంత్, గణేష్, సైదిరెడ్డి, సురేష్ రెడ్డి, బాలకృష్ణ, నాగరాజు, గణేష్, రవీందర్ రెడ్డి, వెంకన్న, చంద్రశేఖర్, కందకంటి సైదులు తదితరులు ఉన్నారు. అంతకుముందు నోముల గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఆలకుంట్ల సైదులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.