ఊర మాస్‌ లుక్‌తో ఎన్టీఆర్ ‘దేవర’ పోస్టర్

నవతెలంగాణ-హైదరాబాద్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న NTR30 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఆ చిత్రానికి ‘దేవర’ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ.. తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శత్రువులను మట్టుబెట్టి చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న ఎన్టీఆర్.. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం సమర్పిస్తున్న సినిమాకు సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మాత కాగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. చీల్చి చెండాడిన సింహంలా.. సముద్రపు ఒడ్డున నిలబడిన కాల యముడిలా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ ఆశ్చర్యపరిచారు. ఈ ఊర మాస్ లుక్‌ను ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. లుక్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:17):

cbd cream viagra online florida | axr supplements to help female libido | mens low libido free trial | buying rx PP0 in canada | los angeles male enhancement EkN pills | can thinking about GhA sex too much cause erectile dysfunction | generic brand BzT for cialis | viagra for a4o men hindi | male online sale erection pill | walnuts and honey erectile dysfunction Iep | TIU distinct impex pvt ltd viagra | home remedies erectile sGd dysfunction premature ejaculation | cialis free shipping oral | nighttime cbd cream erectile dysfunction | ill for sexual performance UFU | alpha blockers to v7k treat erectile dysfunction | does high blood pressure PpT causes erectile dysfunction | is XKX manuka honey good for erectile dysfunction | sex cKf performance enhancing pills | best testosterone boosting foods OB5 | concerta erectile dysfunction online sale | erectile 1YK dysfunction cure seattle | cancel fxm 5Wc male enhancement phone number | increase penile genuine sensitivity | fertility pills for men at walmart 8uy | tadalafil online cbd cream canada | how effective lzs is l arginine for erectile dysfunction | can you make your Rtd penis thicker | official viagra advert 2021 | how to combat VSw ed | dr oz erectile dysfunction Aro pills | gay genuine male masturbators | how to 7yw foreplay your man | viagra improves erectile 2vI function by quizlet | H8L does jelqing give erectile dysfunction | l citrulline malate erectile D2w dysfunction | dr david ralph erectile dysfunction fQJ | best supplements to O44 boost testosterone | iud side effects OvA reddit | porn stars bmo and viagra | male enhancement pills increase size oGP cvs | african angel male enhancement tonic eBx | alpha rx official ingredients | generic cialis B9u tadalafil best buys | erectile EGi dysfunction nclex questions | how many tablets come in a pack of jet vf0 pro x male enhancement | cbd oil viagra 500mg | does viagra prevent dementia 4Op | 02X what to take to produce more sperm | low price sex problem sex