మణుగూరులో ఎస్పీ పర్యటన

మణుగూరులో ఎస్పీ పర్యటననవతెలంగాణ-మణుగూరు
అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ రోడ్‌ షో సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను ఎస్పీ వినీత్‌ జి, డీఎస్పీ రాఘవేంద్రరావు, సీఐ రమాకాంత్‌, కాంగ్రెస్‌ పార్టీ పినపాక నియోజకవర్గం అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా అంబేద్కర్‌ సెంటర్లో రూప్‌ టాప్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను ఎస్సై శ్రీనివాస్‌ పరిశీలించారు.