ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది

నవతెలంగాణ-బెజ్జంకి

ప్రజాస్వామ్య పరిపాలన ఓటు చాలా విలువైనదని గుండారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామంచ రవీందర్ తెలిపారు.సోమవారం మండల పరిధిలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఓటు ఆంగ్ల అక్షరాలతో కూర్చుని ప్రజలకు అవగాహన కల్పించారు.ఉపాధ్యాయులు గిరిబాబు,తిరుపతి గ్రామస్తులు హాజరయ్యారు.