నవతెలంగాణ-హైదరాబాద్ : మన్నికైన, విశ్వసనీయమైన, సురక్షితమైన అధిక-నాణ్యత, ప్రీమియం అల్లాయ్ వీల్స్ తో ప్యాసింజర్ కార్ల కోసం భారతీయ విక్రయానంతర విభాగంలో విక్రయాలు చేయడం భారతదేశంలో ఎప్పుడూ పెద్ద సవాలుగా ఉంటోంది. దిల్లీకి చెందిన అడ్వాంటెక్ వీల్స్ ప్రై.లి. వినియోగదారులకు వినూత్నమైన, భవిష్యత్ శ్రేణి ప్రీమి యం ఫ్లో-ఫోర్జ్డ్ వీల్స్ ను అందించడానికి అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రారంభించింది. తన వెబ్సైట్ www.advantecwheels.com ప్రారంభించడంతో, దేశవ్యాప్తంగా బలమైన పంపిణీదారు/రిటైల్ నెట్వర్క్ తో పాటు సంభావ్య కస్టమర్లు తమకు నచ్చిన అనేక రకాల చక్రాలను కొనుగోలు చేసేందుకు వీలు క ల్పించాలని, నిర్ధారించాలని కంపెనీ భావిస్తోంది. ఈ శ్రేణి ఆకట్టుకునేదిగా ఉంటుంది, సమగ్రమైంది, ఇందు లో మీరు వరుసగా 16, 17, 18, 20 మరియు 22 అంగుళాల చక్రాల పరిమాణాలలో అందుబాటులో ఉన్న 3 విభిన్న డిజైన్ సిరీస్ల నుండి ఎంచుకోవచ్చు. అంతేగాకుండా అడ్వాంటెక్ వీల్స్ విద్యాసంబంధమైన వీడియోల శ్రేణిని ప్రారంభించనుంది – “హై ఆన్ వీల్స్” అనేది వీల్ సైజులకు పూర్తి మార్గదర్శిని. సంబంధిత వాహనాలకు అనుగుణంగా టైర్లను కొనుగోలు చే యడం మొదలైన వాటి గురించి వినియోగదారులను నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, కంపెనీ “ఫ్లోటింగ్ వీల్ క్యాప్స్” ను ప్రారంభించనుంది, ఇది భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమలో మొట్టమొదటి ఆవిష్కరణ. ప్రామాణిక వీల్ క్యాప్ల వలె కాకుండా, వాహనం మరి యు చక్రం చలనంలో ఉన్నప్పుడు ఫ్లోటింగ్ వీల్ క్యాప్స్ నిటారుగా ఉంటాయి! తమ కంపెనీ మార్కెటింగ్, విక్రయ వ్యూహాలపై అడ్వాంటెక్ వీల్స్ ప్రై.లి సహ వ్యవస్థాపకుడు శ్రీ జస్నీత్ సిం గ్ ఇలా వ్యాఖ్యానించారు, ‘‘‘‘’’మార్కెట్ డిమాండ్లో 50% పైగా దిగుమతి చేసుకున్న చక్రాల ద్వారా అందిం చబడుతుందనే వాస్తవం మాకు తెలుసు. దీంతో కొనుగోలుదారులకు ఎలాంటి ఎంపిక లేదా ప్రత్యామ్నా యం ఉండడం లేదు! ఈ భారీ దిగుమతితో, మా సంప్రదాయ బి2బి పంపిణీ నెట్వర్క్ తో పాటు మా వెబ్సై ట్ ద్వారా ఆన్లైన్లో ప్రీమియం ఫ్లో-ఫోర్జెడ్ అల్లాయ్ వీల్స్ శ్రేణిని కస్టమర్లకు అందించే పాత్రను పోషించ డానికి మేం సిద్ధంగా ఉన్నాం. దీని కోసం, మేం ఒక యాప్ ని అభివృద్ధి చేశాం. కస్టమర్లకు ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించడానికి ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించాం. ఇది వాస్తవ ప్రపంచంలో తమ వా హనాలపై చక్రాలు ఎలా కనిపిస్తాయో చూడడానికి వీలు కల్పిస్తుంది. అందువల్ల, కస్టమర్లు బ్రాండ్ ద్వారా అందించబడే విస్తృత శ్రేణి చక్రాల డిజైన్లు, ఫినిషింగ్ లను అన్వేషించడానికి తమ వాహనాలతో పాటు కె మెరాను కూడాఉంచవచ్చు’’ అని అన్నారు.