సర్పంచ్ మద్దతుతో గ్రామానికి అన్నివిధాలా సహ కారం లభించింది.

నవతెలంగాణ-తొగుట: సర్పంచ్ మద్దతుతో గ్రామానికి అన్నివిధాలా సహ కారం చేకూరిందని వీర శైవ లింగాయత్ సంఘం సభ్యులు అన్నా రు. ఆదివారం లక్ష్మాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ సర్పంచ్ కొల్చల్మే స్వామి ఆధ్వ ర్యంలో వీర శైవ లింగాయత్ సంఘం సభ్యులు సమావేశం ఏర్పా టు చేశారు. సీఎం కేసీఆర్ ఓటు వేసి గెలుపిస్తామని వారు ఏకగ్రీీీవంగా తీర్మానం చేశారు. నిర్వాసిత గ్రామమైన మాకు సర్పంచ్ సహారంతో మాకు అన్నివిధాలా లబ్ది చేకూరింద న్నారు. మేమంతా సీఎం కేసీఆర్ ఓటు వేసి బారి మెజారిటీ గెలుపిస్తా మని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ చింతకింది స్వామి, వార్డు సభ్యులు జూకంటి రాములు, తందనమైన కనక య్య, గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.