ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీతక్క గెలుపు ఖాయం

– బీరెల్లి మాజీ సర్పంచ్ బెజ్జూరు శ్రీనివాస్
నవతెలంగాణ -తాడ్వాయి : ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది కాంగ్రెస్  ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క యే అని అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అని అన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి రావడం ఖాయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రి అవుతుందని జోస్యం చెప్పారు.