తొగుటలో 87 శాతం పోలింగ్ నమోదు

నవతెలంగాణ-తొగుట :దుబ్బాక నియోజకవర్గ ఎన్నికల్లో బాగంగా తొగు టలో 87.5 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక సమాచారం.గురువారం అసెంబ్లీ ఎన్నికలలో  మండలంలో 20,565 ఓట్లకు గాను 18,007 ఓట్లు పోలయ్యాయి.తొగుట మండల కేంద్రంలో 2332 ఓట్లకు గానూ 1992 ఓట్లు,85 శాతం,వేంకట్రావు పేట లో 2138 ఓట్లకు గానూ 1956 ఓట్లు, 91.4 శాతం, ఎల్లారెడ్డిపేటలో 1869 ఓట్లకు గానూ 1557 ఓట్లు, 83.3 శాతం, గుడికందుల లలో 1827 ఓట్లకు గానూ 1631 ఓట్లు, 89.2 శాతం, ఘనపూర్ లో 1733 ఓట్లకు గానూ 1520 ఓట్లు, 87.7 శాతం, కాన్గల్ లో 1515 ఓట్లకు గానూ 1343 ఓట్లు, 88.6 శాతం, లింగాపూర్ లో 1503 ఓట్లకు గానూ 1376 ఓట్లు, 91.3 శాతం, పెద్ద మాసాన్ పల్లి లో 1272 ఓట్లకు గానూ 1139 ఓట్లు, 89.5 శాతం, బండారుపల్లి లో 1251 ఓట్లకు గానూ 1126 ఓట్లు, 90 శాతం, జప్తి లింగారెడ్డి పల్లిలో 1052 ఓట్లకు గానూ 929 ఓట్లు, 88.3 శాతం, తుక్కపూర్ లో 969 ఓట్లకు గానూ, 897 ఓట్లు, 92 శాతం, గోవర్ధన గిరి లో 651 ఓట్లకు గానూ 602 ఓట్లు, 89.శాతం, చందాపూర్ లో 635 ఓట్లకు గానూ 594 ఓట్లు, 93 శాతం, రాంపూర్ లో 524 ఓట్లకు గానూ 444 ఓట్లు,84 శాతం, లింగంపేట లో 497 ఓట్లకు గాను, 450 ఓట్లు, 90 శాతం, వర్ధరాజ్ పల్లి లో 497 ఓట్లకు గానూ, 451 ఓట్లు, 90శాతం ఓట్లు పోలయ్యాయి.