నూతన వధువు- వరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క

నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలం లోని చల్వాయి గ్రామంలోని బి.ఎస్.ఎఫ్.జవాన్ గట్టి ప్రదీప్ వివాహా మహోత్సవానికి ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఆదివారం హాజరయి నూతన వధువు- వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, మహిళ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి మరియు ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, బిజ్జ కృష్ణస్వామి, జక్కి ప్రభాకర్, సతీష్ యాదవ్, నవ యువ యూత్ గ్రామ అధ్యక్షులు సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.