– 7 డిసెంబర్ 2023 వరకు కిరాణా మరియు నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్ & పానియాలు, రోజూవారీ కావలసిన వాటి పై 45% వరకు పొందండి.
– కొత్త కస్టమర్స్ తమ మొదటి నాలుగు ఆర్డర్స్ పై రూ. 400 క్యాష్ బ్యాక్ పొందవచ్చు
– ప్రైమ్ రిపీట్ కస్టమర్స్ ఈ పండగ సీజన్ లో రూ. 200 వరకు క్యాష్ బాక్ తో మెగా ఆదాలు ఆనందించవచ్చు.
– ప్రత్యేకంగా రూపొందించబడిన వింటర్ స్టోర్ నుండి మీ శీతాకాలం అవసరాలు పొందండి
– కస్టమర్స్ ఐసీఐసీఐ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు & ఇతర ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ నుండి ఈఎంఐ లావాదేవీలు, ఉత్తేజితమైన ఆఫర్స్ పొందవచ్చు
నవతెలంగాణ – హైదరాబాద్
క్రిస్మస్ సీజన్ ఆరంభమవడంతో, అమేజాన్ ఫ్రెష్ పై డిసెంబర్ 7 వరకు కొనసాగే ‘సూపర్ వేల్యూ డేస్’ సమయంలో మీ కిరాణా అవసరాలు తీరేలా నిర్థారించండి. శీతాకాలం సీజన్ ఆస్వాదించండి మరియు తమకు ఇష్టమైన ఆన్ లైన్ షాపింగ్ గమ్యస్థానం నుండి కిరాణా, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్, పానియాలు, రోజూ వాడే వస్తువులు సహా ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ యైన నివియా, డెల్ మాంటే, ఏరియల్, ఐటీసీ మరియు సఫోలా వంటి వాటి నుండి కొన్ని ఉత్తేజభరితమైన ఆఫర్స్ తో విస్తృత శ్రేణి ఉత్పత్తుల పై 45% వరకు తగ్గింపు పొందండి. కస్టమర్స్ 1 నుండి 4 డిసెంబర్ 2023 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై కనీసం రూ. 2,500 లావాదేవీతో 10% తక్షణ తగ్గింపును మరియు రూ. 300 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. కొత్త కస్టమర్‌లు తమ మొదటి నాలుగు ఆర్డర్స్ పై మొత్తం రూ. 400 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రైమ్ రిపీట్ కస్టమర్స్ రూ. 200 వరకు క్యాష్ బాక్ రివార్డ్స్ తో ఈ పండగ సీజన్ లో మెగా ఆదాలు ఆనందించవచ్చు. అమేజాన్ ఫ్రెష్ పై ప్రత్యేకంగా రూపొందించిన వింటర్ స్టోర్ నుండి శీతాకాలం అవసరాలు కోసం మీరు షాపింగ్ చేయవచ్చు మరియు రాబోతున్న నెలలు కోసం మిమ్మల్ని వెచ్చగా మరియు సంసిద్ధంగా ఉండేలా నిర్థారించండి.