మాజీమంత్రి హరీశ్ రావును కలిసిన సర్పంచ్

నవతెలంగాణ – తొగుట
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటీగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ దామ రంచ ప్రతాప్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం సిద్దిపేట నియోజకవర్గం నుండి హరీశ్ రావు ఏడవ సారి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన సందర్భంగా ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.