గాలి వాన బాధితులకు అండగా ఉంటాం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలలో గాలివాన ప్రభావం వల్ల నష్టపోయిన వారందరికీ అండగా ఉండి ఆదుకుంటామని ఎంపీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పాపాయిపల్లి సండ్రగూడెం బాలాజీ నగర్ దుంపలగూడెం గ్రామాలలో గాలివానకు సర్వం కోల్పోయిన కుటుంబాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అదేరియా పడొద్దు అని చెప్పి మనో ధైర్యాన్ని కల్పించడం జరిగింది, వెంటనే రెవెన్యూ అధికారులను పిలిపించి బాధితులకి పునరావాసం కోసం తక్షణ సహాయం అందజేయాలని కోరారు,అదే విధంగా పూర్తిగా కోల్పోయిన ఇండ్ల స్థానంలో గృహలక్ష్మి పథకం ద్వారా బాధితులకు ఇండ్లు మంజూరు చేయిస్తామని అదేవిధంగా రెవెన్యూ అధికారులకు బాధితులకు త్వరలోనే నష్టపరిహారం అందే విధంగా చూడాలని సూచన చేశారు, అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందిఇన్చార్జి మినిస్టర్  సత్యవతి రాథోడ్ దృష్టికి  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో  కలిసి మినిస్టర్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రభుత్వం నుంచి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ హామీ ఇవ్వడం జరిగింది, ఇంటి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా కన్వీనర్, ప్రసార కార్యదర్శి  లౌడియా గణేష్ లాల్, సీనియర్ నాయకులు గొల్లల నర్సిరెడ్డి,పాపయ్య పల్లె సర్పంచ్ రాకేష్, బాలాజీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మాలోత్ గాంధీ, ఫణి కుమార్, సారయ్య, జె ప్రతాప్, సీనియర్ నాయకులు యన్ సమ్మక్క, బుచ్చిరెడ్డి, సాయిబాబా, పి వెంకటేశ్వరరావు, పోతురాజు యాదయ్య, తదితరులు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 05:26):

does walking after eating lower blood sugar 7dh weight loss | can mood affect 4Cx blood sugar | how much wI5 random blood sugar should be | fasting blood sugar level 50 jX7 | 136 B3u night time blood sugar | how high is dangerous blood P3m sugar | coofee lowers blood hLg sugar | blood PeA sugar high in morning but normal during day | HS4 does caffine affect blood sugar | oJz symptoms of blood sugar rush | truvia raise blood Vrv sugar | ideal blood sugar 4 MBm hours after eating | does alfuzosin ab3 affect blood sugar | blood sugar 4YF level numbers | continuous blood sugar monitor mh2 uk | how low can q4u blood sugar go | spanish needles good for blood TCp sugar | blood qvF sugar tattoo ink | THj blood sugar molecular weight | is 84 fasting blood sugar normal sMx | how do blood sugar levels drop 3vi | what P4V is the side effect of low blood sugar | controlling blood m8I sugar with alcohol | fasting blood sugar OU1 test normal values | what sqr naturally lowers blood sugar fast | blood sugar qfU level decreases 1 mg dl before eating | if your fasting blood sugar QOg level is 136 | blood sugar 200s tla before eating | soursop tea blood sugar Qmn | 100 EEA average blood sugar a1c | Bsk oatmeal bad for blood sugar | what is released to raise XJ3 blood sugar | blood sugar gj7 24 hour | healthy choice blood gul sugar | blood pressure 1cE and sugar level monitor | can coffee with cream affect 91N blood sugar test | testing blood sugar at work cSO | needle Dc9 free blood sugar monitor | does cinnamon help in reducing blood sugar KcB | peritoneal dialysis blood sugar UNY test exercise | free shipping blood sugar 68 | yAg can blood sugar spike 3 hours after eating | blood sugar level 2hrs after eating 7CS | EQt blood sugar over 30 | rtz blood sugar level reading chart | wfx alcohol during low blood sugar | do nicotine affect blood sugar DOL | high blood sugar UTz in type 1 | before eating blood sugar level JRM | michael mosley blood sugar diet blog wgQ