
చీఫ్ ఎగ్జామినర్స్ గా, జిల్లా తైక్వాండో అధ్యక్షులు, నాగిళ్ళ రమేష్, ప్రధాన కార్యదర్శి చింత అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చండూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ కోడి వెంకన్న, డాక్టర్ నాగిళ్ళ నరసింహలు బెల్టులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో గెలిచి, తల్లిదండ్రులకు, సొంత ఊరుకు పేరు తీసుకురావాలని కోరారు.ఎల్లో బెల్ట్ పొందిన విద్యార్థులు, గౌతమ్ తేజ్, పద్మభూషణ్, మనోజ్ కుమార్, గ్రీన్ బెల్ట్, జయ ప్రకాష్, సాయి చరణ్, సాత్విక్, రెడ్ బెల్ట్ సీజన్ వెంకట సాయి, గౌతమ్, రేయాన్, రెడ్ వన్ అన్వి సహస్ర, వర్తిక్ రెడ్డి, బ్లూ బెల్ట్ మణికంఠ, అభినవ్, వర్షిని,మేఘన రోహిత్ రెడ్డి పొందినారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఐతరాజు మల్లేష్, విద్యార్థులు పాల్గొన్నారు.