పురూలియాలో వాసుదేవ ఆచార్య సంతాప సభ

కోల్‌కతా: సీపీఐ(ఎం) నాయకులు వాసుదేవ ఆచార్య జ్ఞాపకార్థం సంతాప సభను పార్టీ నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో ఆదివారం జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బసు, సీపీఐ(ఎం)పొలిట్‌ బ్యూరో సభ్యులు సూర్యకాంత మిశ్రా, కేంద్ర కమిటీ సభ్యులు అమియా పాత్ర, పార్టీ నాయకులు పులిన్‌ బిహారి బాస్కే, ప్రదీప్‌ రారు, అభరు ముఖర్జీ, బిలసిబాల సాహిష్‌ పతి పాల్గొన్నారు.