అదైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

– అంత్యక్రియల్లో పెద్దపల్లి జెడ్పి చైర్మన్.. పుట్ట మదుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
అదైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పెద్దపల్లి జెడ్పి చైర్మన్, బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మదుకర్ అన్నారు.మంథని పట్టణంలోని అంబెడ్కర్ నగర్ లో అనారోగ్యంతో మృతిచెందిన బూడిద రాజేశ్వరి అంత్యక్రియల్లో పుట్ట పాల్గొన్నారు. అదైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ, తాము అన్నివిధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి దైర్యం చెప్పారు.అనంతరం మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.