
మండల కేంద్రంలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమం సజావుగా జరగాలని గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలకు సర్పంచ్ ద్యావనపల్లి మంజుల సూచించారు.బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలనపై సర్పంచ్ దేవనపల్లి మంజుల సమీక్ష సమావేశం నిర్వహించారు.పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ రెడ్డి ఆశా కార్యకర్తలు భాగ్యలక్ష్మి, సౌమ్య, రేణుక, రజిత, అంగన్వాడి ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది హాజరయ్యారు.