దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో ఆశిష్ హీరోగా అరుణ్ భీమ వరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారని మేకర్స్ తెలిపారు.