నవతెలంగాణ డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని నడ్పల్లి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద 659 బస్తాలతో వెళ్తున్న వరి ధన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు.ఖిల్లా సహకార సోసైటి పరిధిలోని 659 వరి సంచులను నింపుకుని కోటగిరి మండల కేంద్రంలోని బాలాజి రైస్ మిల్ కు తిసుకుని వేళ్తండగా వారి అదుపు తప్పి పడి పోయింది ఈ విషయం తెలుసుకున్న డిచ్ పల్లి సహకార సోసైటి సిఈఓ కీషన్ చేరుకుని వరి ధాన్యం బస్తాలను ఇంకో లారి లో తరలించారు.లారి బోల్తా పడడంతో రాహదరి పై ధాన్యం బస్తాలు చేల్ల చేదురు పడిపోయాయి.