– నాగార్జున శాసనసభ్యులు జయవీర్ రెడ్డి
నవతెలంగాణ – హలియా
నాగార్జున సాగర్ నియోజకవర్గం దినపత్రిక క్యాలెండర్ ను నాగార్జున శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి స్థానిక క్యాంప్ కార్యాలయం లో స్థానిక నాయకులతో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాగా ఉండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.