ఆర్డీవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – ఆర్మూర్  

రెవెన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ చేతుల మీదుగా తెలంగాణ జి.హెచ్ఎం అసోసియేషన్ క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ పీ. లక్ష్మీ నరసయ్య మండల విద్యాధికారి రాజగంగారం, మగిడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత, బాలికల ఉన్నత పాఠశాల ప్రాధన ఉపాధ్యాయురాలు, వనజ, రామ్ మందిర్, మచ్చర్ల, జక్రాన్ పల్లి, పెర్కిట్, సురభి రియల్ మామిడిపల్లి ప్రాధన ఉపాధ్యాయులు చలం, పండరి, లింగన్న,  శ్రీనివాస్ ముజ్బుర్ రెహమాన్, నారాయణ, ఎం శ్రావ్య, రవీందర్  తదితరులు పాల్గొన్నారు.