
గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటేనే లబ్ధిదారులకు అందజేయాలని తహసిల్దార్ కు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులకు పైన అయినా ఇంకా చెక్కుల పంపిణీ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు .ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రెటరీ రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బర్రె రమేష్, మాజీ కౌన్సిలర్ తాడేం రాజశేఖర్, నక్కల చిరంజీవి యాదవ్, అంజద్ కాజం , నిలిగొండ శివకుమార్, సిరిపంగా సుభాష్ ,నాకోటి నగేష్, సున్నం వెంకటేష్, ఇస్మాయిల్, పట్టణ యువజన అధ్యక్షుడు పెంట నితీష్ ప్రధాన కార్యదర్శి నాగారం సూరజ్ ఇండ్ల శీను శివకుమార్ అజయ్ పాల్గొన్నారు