3 ముడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..

నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరరం గ్రామ శివారు నుండి మంగళవారం అర్థరాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఆక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు ఎస్సై ఎస్ మహేష్ తెలిపారు పెద్ద పెద్ద కాలంగా మండలంలోని పలు గ్రామాలలోని సమాచారంతో కాపు కాసి చుక్క తరలించిన ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు పట్టుకున్న ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించి ఉన్నతాధికారుల ఆదేశానుసారం చేస్తున్న నమోదు చేసినట్లు ఆయన తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుక ఇతర తరలిస్తే అలాంటి వారిపై నిఘపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఎస్సై మహేష్ కోరారు.