
అమ్రాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకటేష్ నిన్న రాత్రి అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న సిబిం ట్రస్ట్ చైర్ పర్సన్, అమ్రాబాద్ జెడ్పిటిసి సభ్యురాలు డాక్టర్ అనురాధ గురువారం వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మృత దేహానికి నివాళులర్పించారు.