
పవన్ మోటార్స్ షోరూం ను ప్రారంభించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి బైపాస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన పవన్ మోటార్స్ మారుతీ షోరూం ను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తు యువత వాణిజ్య రంగం లో ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్బంగా భువనగిరి ప్రజలు కు మారుతీ షోరూం అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. భువనగిరి ప్రజలు పరోక్షంగా ఉద్యోగం లో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో పవన్ చంద్ర రెడ్డి పాల్గొన్నారు.