
గాంధారి మండలంలోని పోతాంగల్ ఖుర్డు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను ఏ ఈ కార్తీక్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ యమునాబాయి బాల్వంత్ రావు, ఉప సర్పంచ్ అకిటి గంగారెడ్డి,వార్డుసభ్యులు చౌకి స్వామి, చిన్నదొడ్ల సురేష్ రావు, పుప్పాల రమేష్, ఆకిటి కాశిరెడ్డి, కరోబర్ సంతోష్ గ్రామస్తులు పాల్గొన్నారు.