బాదం ఆకుపై శ్రీరాముని చిత్రం అద్భుతం..

బాదం ఆకుపై శ్రీరాముని చిత్రం అద్భుతం..– చిత్రం గీసిన కళాకారునికి ప్రజల అభినందన

నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీ బలరామ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆర్ట్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించే భాసా బాలకిషన్ బాదం ఆకుపై శ్రీరాముని విగ్ర చిత్రపటాన్ని అద్భుతంగా గీశారు. బదా మాకు పైన శ్రీరాముని చిత్రపటం గీసిన ఆ కళాకారునికి ప్రజలు అభినందించారు ఇలాంటి చిత్రపటాలు ఆ కళాకారుడు అప్పుడప్పుడు ప్రయోగాలు చేయడం అతడు చేసే ప్రయోగాలకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.