రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంప నాగేందర్ ప్రముఖ వ్యాపారి మంచాల రవీందర్ మాతృమూర్తి మంచాల సరోజ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి సినిమా ఆటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భువనగిరికి చేరుకొని సరోజ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గంప నాగేందర్ నుపరమార్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.