హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బూత్ లెవెల శిక్షణ కమిటీ సమావేశానికి బాల్కొండ నియోజకవర్గం లోని సుమారు 400 మంది 8 బస్సులలో తరలి వెళ్ళినట్లు తెలిపారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్క ఇచ్చే సలహాలను గ్రామాలలో అమలు చేసే విధంగా బూత్ లెవెల్ కార్యకర్తలను తరలించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామానికి నలుగురు చొప్పున తరలి వెళ్లినట్లు తెలిపారు.