కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – ముత్తారం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా జెండా గద్దె కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందంతో కలిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలోచించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు బుక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూటి రజిత రఫీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య గాదం శ్రీనివాస్ దాసరి చంద్రమౌళి తాటిపాముల శంకర్ ఆకోజు అశోక్ లక్కం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు