రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరిస్తున్న ఎస్సై ఉదయ్ కుమార్

నవతెలంగాణ – రెంజల్

ఏంజెల్ మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్ఐ ఉదయ్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరు ఈ వేడుకలలో పాల్గోన్నారు.  అనంతరం చిన్నారులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు.