నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో తండాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు వేసిన అలంకరణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ నాయకులు అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.