– శాలిహనుల కుల సంఘం నాయకులు
నవతెలంగాణ-దోమ
శాలి వాహనుల ఆరాధ్య దైవంగా భావించే ‘శాలివాహన చక్రవర్తి’ విగ్రహ ప్రతిష్ట కోసం స్థలం చూపించాలని కో రుతూ శనివారం మం డల కేంద్ర శాలిహనుల కుల సంఘం నాయకులూ సర్పంచ్ కె.రాజిరెడ్డికి వినతి పత్రం సమ ర్పించారు. శాలివాహనుల హక్కులు జీవన స్థితి గతులపై అవగాహన కలిగిన దైవంగా ”చక్రవర్తిని” తలుస్తమని అందుకు విగ్రహ ఏర్పాటుకు శాలివాహన కులం మండల వ్యాప్తంగా మండల కేంద్రంలో ఏర్పాటు చే యాలని కోరుతున్ననందున స్థలం చూపాలని సర్పంచ్ కె రాజిరెడ్డి నీ శాలి వాహన సంఘం మండలాధ్యక్షులు బాల కిష్టయ్య, కార్యదర్శి నర్సిం లు మండల ఉపాధ్యక్షులు మల్లయ్య దోమ గ్రామ అద్యక్షులు వీరప్ప కోశా ధికారి శ్రీశైలం నర్సింహ తిరుపతిలు కోరగా అందుకు సర్పంచ్ కె రాజిరె డ్డి సానుకూలంగా స్పందించినట్లు నిర్వాహకులు తెలిపారు.