నవతెలంగాణ – హలియా
హలియా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్రమ శాసనమండలి చైర్మన్ జన్మదినం సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి హర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు హాలియా మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ ఫోరం ఛైర్మన్ వర్ర వెంకటరెడ్డి గంగాభవాని.