యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా సాల్వేరు ఉపేందర్

నవతెలంగాణ  – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి గా సాల్వేరు ఉపేందర్ ను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివ సేన రెడ్డి  నియామకం చేసారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ దేశం లో అధికారం లో వచ్చే వరుకు యువజన కాంగ్రెస్ కృషి చేస్తుంది అని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు శివ సేనా రెడ్డికు మరియు  గౌట్ విప్ బిర్లా ఇలయ్య భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి మరియు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ కి అసంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తీకి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పొత్నాక్ ప్రమోద్ కుమార్, తాంగ్గలపల్లి రవి కుమార్ కి పోతం శెట్టి వెంకటేష్,కి బర్రె జహంగీర్ కి  కృతజ్ఞతలు తెలిపారు